ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. APPSC గ్రూప్-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్.. రెపో రేటు పెరిగే ఛాన్స్
ధోనీకి సీఎస్‌కే షేర్ల వాటా ఉందా? కీలక అధికారి క్లారిటీ
చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి వాటా ఉందంటూ వచ్చిన వార్తలపై ఆ ఫ్రాంచైజీకి చెందిన కీలక అధికారి స్పందించారు. ధోనీని తాము ఎప్పుడూ కలవలేదని, ఆయనకు సీఎస్‌కేలో వాటా ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ధోనీ వద్ద లక్షకు పైగా సీఎస్‌కే షేర్లు ఉన్నట్లు, వాటి ప్రస్తుత విలువ సుమారు రూ.2.6 నుంచి రూ.3 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. సీఎస్‌కేలో ప్రజల వద్ద 30 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయని, వాటితో పోలిస్తే ధోనీ వద్ద ఉన్న షేర్ల విలువ చాలా తక్కువేనని నివేదిక తెలిపింది.
కాగా, సీఎస్‌కే ఫ్రాంచైజీలో శ్రీనివాసన్ కుటుంబానికి 55 శాతానికి పైగా వాటా ఉన్నట్లు సమాచారం. దీంతో ధోనీకి సీఎస్‌కేలో నిజంగా ఎంత వాటా ఉంది? అన్న అంశంపై మరోసారి చర్చ మొదలైంది.