మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
AP TODAY
AP TODAY

5 hours ago

విశాఖపట్నం: వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగరానికి భవిష్యత్తులో తాగునీటి కొరత రాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో Vizag Development Council ఆధ్వర్యంలో “Visakhapatnam Water Security Mission 2047” పేరుతో దీర్ఘకాలిక నీటి భద్రతా ప్రణాళికను ప్రతిపాదించారు. సింగపూర్‌లో అమలు చేస్తున్న బహుళ వనరుల నీటి నిర్వహణ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని విశాఖకు అనువైన మోడల్‌ను రూపొందించాలని భావిస్తున్నారు.

నగర అవసరాలను ఒకే నీటి వనరుపై ఆధారపడకుండా వివిధ వనరులను సమన్వయం చేసుకోవడం ఈ ప్రతిపాదనలో ప్రధాన అంశంగా ఉంది.

రిజర్వాయర్లు, గోదావరి జలాలు తదితర వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

విశాఖ జనాభా, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్ నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని 2047 వరకు నీటి అవసరాలను అంచనా వేసి ప్రణాళిక రూపొందించాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement