మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / రాష్ట్రపతిని బాడీ షేమింగ్ చేసిన పాకిస్థానీ.. భారతీయుడి దిమ్మతిరిగే కౌంటర్
రాష్ట్రపతిని బాడీ షేమింగ్ చేసిన పాకిస్థానీ.. భారతీయుడి దిమ్మతిరిగే కౌంటర్
AP TODAY
AP TODAY

8 hours ago

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై ఓ పాకిస్థానీ సోషల్ మీడియా యూజర్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్రపతిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు ఓ భారతీయుడు ఇచ్చిన ఘాటైన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

సదరు పాకిస్థానీ యూజర్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూపాన్ని ఉద్దేశించి అవమానకరంగా వ్యాఖ్యానిస్తూ.. ఆమె ముఖం చూడాలంటే ఫోన్ బ్రైట్నెస్‌ను 100 శాతానికి పెంచాల్సి వస్తుందేమోనని ట్వీట్ 

 

దీనికి ఓ భారతీయ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. “ఆమె మా దేశపు మొదటి పౌరురాలు. త్రివిధ దళాలకు సర్వోన్నతాధికారి. ఆమె ఆదేశిస్తే మీ దేశం మ్యాప్‌లో లేకుండా పోతుంది. 100 శాతం బ్రైట్నెస్ పెట్టినా కనిపించదు. కాబట్టి నోరు మూసుకుని ఉండు” అంటూ కౌంటర్ ఇచ్చాడు.

 

ఈ రిప్లైపై పలువురు భారతీయ నెటిజన్లు స్పందిస్తూ.. దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement