బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ప్రపంచంలోని 12 కీలక గ్రూపుల్లో భారత్ భాగస్వామి: ప్రకాశ్ జావడేకర్
ప్రపంచంలోని 12 కీలక గ్రూపుల్లో భారత్ భాగస్వామి: ప్రకాశ్ జావడేకర్
AP TODAY
AP TODAY

3 days ago

న్యూఢిల్లీ: భారత్ వేదికగా BRICS సదస్సు జరుగుతున్న వేళ బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని 12 ప్రధాన గ్లోబల్ గ్రూపుల్లో భారత్ భాగస్వామిగా ఉందని తెలిపారు.

ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల్లో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాధాన్యత పెరగడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని జావడేకర్ కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్ తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటోందని అన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement