బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / వినాయక చవితిలో డీజేలకు నో.. త్రీ టౌన్ పోలీసుల హెచ్చరిక
వినాయక చవితిలో డీజేలకు నో.. త్రీ టౌన్ పోలీసుల హెచ్చరిక
AP TODAY
AP TODAY

3 days ago

విశాఖపట్నం: వినాయక చవితి వేడుకల్లో డీజేలు వినియోగించడంపై త్రీ టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శుక్రవారం మండపాల నిర్వాహకులకు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ చిన్నం నాయుడు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.

భారీ శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడం వల్ల చిన్నారులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు డీజే పరికరాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement