బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / వందేమాతరం విషయంలో కాంగ్రెస్‌పై ఒమర్ అబ్దుల్లా ఫైర్
వందేమాతరం విషయంలో కాంగ్రెస్‌పై ఒమర్ అబ్దుల్లా ఫైర్
AP TODAY
AP TODAY

3 days ago

శ్రీనగర్: వందేమాతరం పూర్తి రూపాన్ని పాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌పై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన పూర్తి వందేమాతరం పఠనాన్ని వ్యతిరేకిస్తే తమను జైలుకు పంపించాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు.

ఒక రాజకీయ పార్టీగా తాము వందేమాతరాన్ని అంగీకరించలేదని, భవిష్యత్తులోనూ అంగీకరించబోమని ఒమర్ స్పష్టం చేశారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని పాటించడం తప్పనిసరని, చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రం సరికాదని వ్యాఖ్యానించారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement