బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఆలయాలు కళకళ
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో ఆలయాలు కళకళ
AP TODAY
AP TODAY

September 5, 2026

కృష్ణ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, కీర్తనలు, శ్రీకృష్ణుడి జన్మ ఘట్టాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లోనూ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

చిన్నారులను కృష్ణుడు, రాధ రూపాల్లో అలంకరించి ఆలయాలకు తీసుకురావడం పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఆలయ ప్రాంగణాల్లో భక్తి వాతావరణం నెలకొంది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement