బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఇద్దరు దేశాధినేతలు ఒకే కారులో.. మోదీ రూటే వేరు!
ఇద్దరు దేశాధినేతలు ఒకే కారులో.. మోదీ రూటే వేరు!
AP TODAY
AP TODAY

3 days ago

ఇద్దరు దేశాధినేతలు ఒకే కారులో ప్రయాణించడం చాలా అరుదుగా కనిపించే దృశ్యం. భద్రత, ప్రోటోకాల్ కారణంగా సాధారణంగా దేశాధినేతలు ప్రత్యేక వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో మాత్రం సీన్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.

2014 నుంచి ఇప్పటివరకు పుతిన్, ఒబామా, మెక్రాన్, నెతన్యాహు సహా 11 మంది దేశాధినేతలతో మోదీ కలిసి కారులో ప్రయాణించినట్లు సమాచారం. తాజాగా బ్రిక్స్ సదస్సు కోసం వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ‘ఆరస్ సెనట్’ కారులో మోదీ ప్రయాణించారు.

మోదీతో కలిసి పుతిన్ ఇలా కారులో ప్రయాణించడం ఇది నాలుగోసారి. భారత్-రష్యా మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ అరుదైన దృశ్యం మరోసారి సాక్ష్యంగా నిలిచింది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement