బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. మడకశిరలో కొవ్వొత్తులతో టీడీపీ నిరసన
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. మడకశిరలో కొవ్వొత్తులతో టీడీపీ నిరసన
AP TODAY
AP TODAY

5 days ago

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’

కొవ్వొత్తులు వెలిగించి టీడీపీ నేతల నిరసన.. మడకశిరలో కార్యక్రమం

మడకశిర: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టై మూడేళ్లు పూర్తైన సందర్భంగా మడకశిర నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఆదేశాల మేరకు, మడకశిర ఎమ్మెల్యే యం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గౌడనహళ్లి పంచాయతీ జమ్మానిపల్లి గ్రామంలో మడకశిర క్లస్టర్ కన్వీనర్ పి.ఆర్. మురళిబాబు, బూత్ కో-కన్వీనర్ గంగాధర్, ఎన్టీఆర్ తదితరులు కొవ్వొత్తులు వెలిగించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది.. న్యాయం నిప్పులాంటిది’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో టీడీపీ శ్రేణులు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ కొవ్వొత్తుల వెలుగుల ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించారు.

ప్రజలకు నిజం, న్యాయంపై సందేశం

చంద్రబాబు నాయుడిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరెస్టును టీడీపీ నాయకులు మరోసారి ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో నిజం, నీతి, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement