బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / విషాదం...సత్యసాయి జిల్లా బత్తలపల్లి! ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు శ్రీశైలంలో ఆత్మహత్య
విషాదం...సత్యసాయి జిల్లా బత్తలపల్లి! ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు శ్రీశైలంలో ఆత్మహత్య
AP TODAY
AP TODAY

August 25, 2026

 శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో   ఐదుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
 మృతులను  శ్రీసత్యసాయి జిల్లా, బత్తలపల్లికి చెందిన ,సుధాకర్,మల్లేశ్వరి,ఆదిలక్ష్మి,శ్రీదేవి,మణికంఠ గా గుర్తించారు.
  వివారాల ప్రకారం ఈ నెల 20న వాళ్ళు గది తీసుకుని మూడు రోజులుగా బైటకు రాలేధు
 సమాచారం తెలుసుకున్న పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా బాత్రూంలో ముగ్గురు మహిళలు, హాల్లో ఇద్దరు పురుషులు ఉరి వేసుకొని కనిపించారు.
 అర్ధిక ఇబ్బంధులే ఆత్మహత్యాలకు కరణంగా అనుమానం!

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement