గురువారం, 17 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఏలూరులో ట్రామాడాల్ కలకలం.. 880 ఇంజెక్షన్లు స్వాధీనం, ఐదుగురు అరెస్ట్
సామాన్యుడిపై ధరల భారం పడొద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
టాలీవుడ్‌కు గుడ్‌న్యూస్.. CBFC సభ్యురాలిగా సుప్రియ యార్లగడ్డ
వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
AP TODAY / ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
AP TODAY
AP TODAY

6 hours ago

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. 2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి–నగోయా వేదికగా జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

భారత్ నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, క్రికెట్ సహా పలు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.

భారత బృందం నుంచి పతకాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల క్రికెట్ జట్టు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.

సెప్టెంబర్ 17 నుంచే కొన్ని క్రీడాంశాల్లో పోటీలు ప్రారంభం కానుండగా, అధికారికంగా ఆసియా క్రీడల ప్రధాన కార్యక్రమం సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 4 వరకు కొనసాగే ఈ క్రీడా వేడుకల్లో ఆసియా ఖండంలోని పలు దేశాల అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొననున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement