శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
AP TODAY
AP TODAY

October 23, 2026

 

మధురవాడ: జీవీఎంసీ 9వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా నాగోతి రూపా కుమారి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ హయాంలో పిల్లా వెంకట్రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల తరహాలోనే తాను కూడా వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని నాగోతి రూపా కుమారి వెల్లడించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేశానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సాధించగలిగానని పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగించి, వారి సమస్యల పరిష్కారానికి నాగోతి రూపా కుమారి కృషి చేయాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో ఆమెను 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు టేకు బుడి నర్సింగరావు నాగోతి సత్యనారాయణ జపాన్ బిజెపి నాయకుడు శ్రీనివాస్దేవరావు జనసేన నాయకులు టీడీపీ అధ్యక్షుడు కానూరి అచ్యుతరావు మొదలైన వారు పాల్గొన్నారు

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement