శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / 39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
AP TODAY
AP TODAY

5 days ago

విశాఖపట్నం:  విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బత్తిన నవీన్ కుమార్  పోటీ చేస్తు న్నారు. ప్రధాన రాజకీయ పార్టీ లకు భిన్నంగా స్వతంత్ర అభ్య ర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన పోటీపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థానిక అవసరాల గుర్తింపు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ముందుకు వెళ్లేందుకు బత్తిన నవీన్ కుమార్ సిద్ధమవుతు న్నారు. వార్డులో ప్రజలకు అం దుబాటులో ఉంటూ వారి సమ స్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ఆయన ప్రచారంలో లక్ష్యంగా ఎన్నికల బరిలో ని ప్రజలకు వివరించనున్నారు. స్థా నికంగా నెలకొన్న సమస్యలను
పరిష్కరించడంతోపాటు వార్డు అభివృద్ధికి కృషి చేసే నాయక త్వం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగు ణంగా పనిచేసే ప్రతినిధిని ఎన్ను కోవడం తమ బాధ్యతగా ఓటర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 39వ వార్డులో ఎన్నికల పోటీపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల హామీలు, ప్రజలకు అందుబాటు లో ఉండే తీరు, వార్డు అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను పరిశీలించిన అనంతరం ఓటర్లు తమ నిర్ణయం తీసుకోనున్నారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు రావాలని బతిని నవీన్ కుమార్ కోరుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 39వ వార్డు ఫలితం ఎలా ఉండబోతోందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement