శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / జీవీఎంసీ 73వ వార్డులో దొడ్డి కిరణ్ నామినేషన్.. 100 బైక్‌లతో భారీ ర్యాలీ!
జీవీఎంసీ 73వ వార్డులో దొడ్డి కిరణ్ నామినేషన్.. 100 బైక్‌లతో భారీ ర్యాలీ!
AP TODAY
AP TODAY

October 18, 2026

గ్రేటర్ మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 73వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆదివారం వెస్ట్ జోన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 100 బైక్‌లతో భారీ ర్యాలీగా వెస్ట్ జోన్ కార్యాలయానికి చేరుకున్న ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా వార్డు ప్రజలతో కలిసి ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలతో తనకు ఉన్న అనుబంధం, వార్డు అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వివరించారు.

ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై దొడ్డి కిరణ్ విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తాను అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

దొడ్డి కిరణ్ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement