శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / 10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
AP TODAY
AP TODAY

October 22, 2026

పీఎం పాలెం ఎల్‌ఐజీ కాలనీల్లో విస్తృత ప్రచారం.. సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి

మధురవాడ, అక్టోబర్ 22: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మధురవాడ 10వ వార్డులో కూటమి నాయకులు చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. గురువారం పీఎం పాలెం ఎల్‌ఐజీ కాలనీల్లో కూటమి నాయకులు సమష్టిగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొందని నాయకులు తెలిపారు.

ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను కలిసిన కూటమి నాయకులు, 10వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గరే జ్యోతి గురునాథ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, బాధ్యతగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేయడం ద్వారా అభివృద్ధికి మద్దతు తెలిపినట్లవుతుందని పేర్కొన్నారు.

జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణితో పాటు 10వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గరే జ్యోతి గురునాథ్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రచారంలో పాల్గొన్న కూటమి నాయకులు

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కేఎన్‌పీ చక్రవర్తి, టీడీపీ వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్, జనసేన వార్డు అధ్యక్షుడు సంతోష్ నాయుడు, బీజేపీ వార్డు అధ్యక్షుడు రాజు తదితర కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement