శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / అట్టహాసంగా పోతిన ప్రమీల నామినేషన్.. 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ రాజకీయ సందడి
అట్టహాసంగా పోతిన ప్రమీల నామినేషన్.. 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ రాజకీయ సందడి
AP TODAY
AP TODAY

October 18, 2026

మధురవాడ:

భీమిలి నియోజకవర్గం 10వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోతిన ప్రసాద్ సతీమణి పోతిన ప్రమీల నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు తరలిరావడంతో సందడి నెలకొంది. పార్టీ శ్రేణుల సమక్షంలో పోతిన ప్రమీల నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పోతిన ప్రమీల మాట్లాడుతూ, తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బొత్సా సత్యనారాయణ, బొత్సా అనూషకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

10వ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం, వార్డు అభివృద్ధికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని పోతిన ప్రమీల తెలిపారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలతో కలిసి పనిచేస్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు వార్డు అభివృద్ధికి తన వంతు బాధ్యత నిర్వహిస్తానని తెలిపారు.

నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పోతిన ప్రమీలకు మద్దతుగా నిలిచారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement