మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఆరోగ్యకరమైన జీవనం కోసం 30 ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్యకరమైన జీవనం కోసం 30 ఆరోగ్య చిట్కాలు
AP TODAY
AP TODAY

August 28, 2026

🥗 ఆహారం - మన ఆరోగ్యానికి మూలం
1.  ఉదయం టిఫిన్ అస్సలు మానవద్దు - అదే రోజుకి శక్తి
2.  రోజూ 3-4 లీటర్ల నీరు తప్పక తాగండి
3.  జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండండి
4.  రాత్రి 8 గంటల లోపు భోజనం ముగించండి
5.  పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు ఎక్కువగా తినండి
6.  ఉప్పు, చక్కెర, నూనె మూడు తెల్ల విషాలు - తగ్గించండి

 🏃 జీవనశైలి
7.  రోజూ కనీసం 30 నిమిషాలు నడవండి / వ్యాయామం చేయండి
8.  7-8 గంటలు నిద్ర తప్పనిసరి
9. సిగరెట్, మద్యం పూర్తిగా మానేయండి
10. రోజూ 10 నిమిషాలు ధ్యానం / ప్రాణాయామం చేయండి
11. ఎక్కువసేపు కూర్చొని పని చేస్తే ప్రతి గంటకు 5 నిమిషాలు లేవండి
12. మొబైల్, TV చూడటం తగ్గించండి

🩺 వ్యాధుల నుండి రక్షణ
13. 40 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు BP, Sugar పరీక్ష చేయించుకోండి
14. సంవత్సరానికి ఒకసారి Full Body Checkup చేయించుకోండి
15. సొంతంగా మందులు వాడకండి - డాక్టర్ సలహా తప్పనిసరి
16. పిల్లలకు టీకాలు సకాలంలో వేయించండి
17. చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోండి
18. బరువు అదుపులో ఉంచుకోండి

 👨‍👩‍👧‍👦 మహిళలు & పిల్లల కోసం
19. గర్భిణీలు ఐరన్, కాల్షియం మాత్రలు తప్పక వాడాలి
20. పిల్లలకు చిప్స్, చాక్లెట్లకు బదులు పండ్లు అలవాటు చేయండి
21. నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించండి
 🚨 అత్యవసర సమయంలో
22. గుండెనొప్పి, ఛాతీలో మంట - వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి
23. ఇంట్లో First-Aid Box ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి
24. అంబులెన్స్ నెంబర్ 108 సేవ్ చేసుకోండి

25. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు టోపీ, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకోండి - వడదెబ్బ నుండి రక్షణ.

26. పళ్ళు రోజూ రెండు సార్లు brush చేయండి - 6 నెలలకు ఒకసారి dentist ని కలవండి.

27. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి - కుటుంబంతో సమయం గడపండి, ఇష్టమైన పాటలు వినండి.

28. ఆహారం తినే ముందు, మరుగుదొడ్డికి వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు.

29. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడండి - దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తుంది.

30. ఆరోగ్య బీమా (Health Insurance) తప్పక తీసుకోండి - ఆపదలో ఆర్థికంగా కాపాడుతుంది.
ఆరోగ్యమేమహాభాగ్యం

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement