బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / తిలక్వర్మ వైభవ్ సూర్యవంశీ మధ్య ఫన్నీ ఫైట్
తిలక్వర్మ వైభవ్ సూర్యవంశీ మధ్య ఫన్నీ ఫైట్
AP TODAY
AP TODAY

4 days ago

దులీప్ ట్రోఫీ ఫైనల్లో తిలక్ వర్మ–వైభవ్ ఫన్నీ ఫైట్.. వీడియో వైరల్

తొలి రోజు వైభవ్‌ను తిలక్ వర్మ టీజ్.. నాలుగో రోజు తిలక్‌ను ఆటపట్టించిన ‘బేబీ బాస్’

దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సౌత్ జోన్ ఆటగాడు తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్ తొలి రోజు ఆటలో వైభవ్ సూర్యవంశీని తిలక్ వర్మ సరదాగా టీజ్ చేశారు. అయితే నాలుగో రోజు ఆటలో సీన్ రివర్స్ అయింది. వైభవ్ సూర్యవంశీ తిలక్ వర్మను ఆటపట్టించారు.

ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ భుజం తనకు తగలడంతో తిలక్ వర్మ అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వైభవ్ సరదాగా స్పందిస్తూ.. “ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాకు కూడా ఇలాగే జరిగింది” అంటూ తిలక్‌కు సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్న ఆటగాళ్ల మధ్య నవ్వులు పూశాయి.

మైదానంలో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆటగాళ్ల మధ్య సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా షేర్ చేస్తున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement