శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు NBWలు పరిష్కారం
అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు NBWలు పరిష్కారం
AP TODAY
AP TODAY

October 6, 2026

అనకాపల్లి, అక్టోబర్ 6: అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లను (NBW) పోలీసులు పరిష్కరించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఈ. శ్రీనివాసులు పర్యవేక్షణలో సీఐ గోవిందరావు, సిబ్బంది చర్యలు చేపట్టారు.

క్రైమ్ నంబర్ 06/2021 కేసులో NBW ఎదుర్కొంటున్న నక్కపల్లి మండలం చినకొట్టూరు గ్రామానికి చెందిన **శ్రీరంగం లోవరాజు (32)**ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అనకాపల్లి 13వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అదేవిధంగా క్రైమ్ నంబర్ 24/2023 కేసులో NBW ఎదుర్కొంటున్న కోణతాల సూర్యకుమారి (63) అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమైన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆమెపై ఉన్న NBWను రీ-కాల్ (రద్దు) చేసింది.

పెండింగ్ వారెంట్ల విషయంలో కోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement