బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / భారత్ అదుర్స్.. మహిళల ఆసియా కప్‌లో రికార్డు 8వ టైటిల్
భారత్ అదుర్స్.. మహిళల ఆసియా కప్‌లో రికార్డు 8వ టైటిల్
AP TODAY
AP TODAY

1 day ago

దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఆసియా క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ రికార్డు స్థాయిలో 8వసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించారు.

షెఫాలీ వర్మ 39 బంతుల్లో 68 పరుగులు చేయగా, స్మృతి మంధాన 39 బంతుల్లో 59 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి 129 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. శ్రీలంక జట్టు 111 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 72 పరుగుల ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా కప్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement