శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / జనసేనలో బొద్దపు వెంకటరమణకు కీలక బాధ్యతలు
జనసేనలో బొద్దపు వెంకటరమణకు కీలక బాధ్యతలు
AP TODAY
AP TODAY

October 15, 2026

పెందుర్తి: జనసేన పార్టీ పెందుర్తి అసెంబ్లీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో బొద్దపు వెంకటరమణకు నిర్వాహక దళ్ కార్యనిర్వాహకుడిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర కోఆర్డినేటర్ నాదెండ్ల మనోహర్, పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబులకు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల సమన్వయానికి, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు సహకరించిన స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement