బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / కుల్దీప్ యాదవ్ సంచలనం.. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు!
కుల్దీప్ యాదవ్ సంచలనం.. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు!
AP TODAY
AP TODAY

4 days ago

కుల్దీప్ యాదవ్ సంచలనం.. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు!

స్పోర్ట్స్ డెస్క్: భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కౌంటీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

యార్క్‌షైర్ తరఫున ఆడుతున్న కుల్దీప్ యాదవ్ ఎసెక్స్‌పై జరిగిన మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి జట్టుకు ఘన విజయం అందించాడు.

ఈ ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులో తన స్థానంపై మరోసారి బలమైన సందేశాన్ని పంపించాడు. టెస్ట్ జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కుల్దీప్‌కు ఈ ప్రదర్శన ఎంతో కీలకంగా మారింది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement