శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / 16 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
16 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
AP TODAY
AP TODAY

October 6, 2026

నక్కపల్లి, అక్టోబర్ 6: 16 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ఎన్‌బీడబ్ల్యూ నిందితుడిని నక్కపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు సూచనలతో, సీఐ మురళి పర్యవేక్షణలో ఎస్సై సన్నీ బాబు, సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నక్కపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 107/2010, IPC 498(A), 3, 4 DP యాక్ట్ కేసులో A-3 నిందితుడిగా ఉన్న దేవర అప్పారావుపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. గత 16 ఏళ్లుగా అతడు పరారీలో ఉండటంతో కేసులో ఛార్జ్‌షీట్‌ను కూడా అబ్స్కాండింగ్‌గా దాఖలు చేశారు.

ఇటీవల మరోసారి కోర్టు నుంచి NBW జారీ కావడంతో పోలీసులు ప్రత్యేక గాలింపు చేపట్టారు. పక్కా సమాచారంతో సోమవారం దేవర అప్పారావును అరెస్ట్ చేశారు. అనంతరం ఎలమంచిలి AJFCM కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న NBWను అమలు చేసి నిందితుడిని పట్టుకున్న ఎస్సై సన్నీ బాబు, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement